ఇన్‌స్టాలో ఫేక్ ఐడీలతో యువతులకు వల.. ఇద్దరి నుంచి రూ.12 లక్షలు కొట్టేసిన యువకుడు

1 hour ago 2
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీతో ఓ యువకుడు యువతులను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులకు వలపు వల వేసిన ఆ యువకుడు.. ఏకంగా రూ.12 లక్షలు కొట్టేశాడు. ఆ యువతులకు మాయమాటలు చెప్పి.. వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అయితే తాము మోసపోయామని గుర్తించిన బాధిత యువతులు.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article