అడిషనల్ ఎస్పీ విమలకుమారికి విచిత్ర పరిస్థితి.. ఒక్కరోజు ఎస్పీ హోదా, వెంటనే రిటైర్మెంట్

5 months ago 20
Tirupati ACB ASP Vimalakumari Non Cadre SP Promotion: ఏపీ ప్రభుత్వం ఆరుగురికి నాన్‌ కేడర్ ఎస్పీలుగా ఆరుగురికి పదోన్నతి కల్పించింది. వీరికి ప్రమోషన్లు కల్పిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే వీరిలో నాన్ కేడర్ ఎస్పీగా ప్రమోషన్ పొందిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమలకుమారిది విచిత్రమైన పరిస్థితి. ఆమె పదవీవిరమణ చేసే ముందు రోజు నాన్ కేడర్ ఎస్పీగా ప్రమోషన్ దక్కింది.
Read Entire Article