తమిళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఓ దర్శకుడు ఇప్పుడు తెలుగు, హిందీ సినిమాల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాడు. యాక్షన్ సినిమాలతో సక్సెస్ అయ్యి.. ఫస్ట్ బాలీవుడ్ సినిమాతోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే విజయాలతో పాటు వివాదాలు కూడా అతన్ని వెంటాడాయి.