అతి త్వరలో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

2 weeks ago 4
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం జరిగింది. గాంధీ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షత వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత గురించి చర్చించారు.
Read Entire Article