అత్తను చంపిన అల్లుడు.. గొంతు నులిమి నోట్లో గుడ్డలు కుక్కి.. ఫ్రెండ్స్‌తో కలిసి దారుణం

2 months ago 6
సిద్దిపేట జిల్లాలో ఆస్తి కోసం ఓ వ్యక్తి తన అత్తను హతమార్చాడు. రెండున్నర ఎకరాల భూమి కోసం అల్లుడు జీవన్ రెడ్డి.. తన అత్త రాములమ్మను గొంతు పిసికి హత్య చేశాడు. హత్యను దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. దొంగ ఏడుపులు ఏడ్చినప్పటికీ.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మానవ సంబంధాల కంటే ఆస్తికే ప్రాధాన్యత ఇచ్చిన అల్లుడి కిరాతకం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article