అత్యాధునికంగా కాజీపేట రైల్వే స్టేషన్.. అందుబాటులోకి వచ్చేదెప్పుడు..?

11 months ago 21
కాజీపేట రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునికంగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే పనులు మెుదలు పెట్టారు. అయితే తాజాగా.. అభివృద్ది పనులకు బ్రేక్ పడింది. రూ.36 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Entire Article