అది మాకు ఎప్పుడూ ప్రత్యేకమే.. నాకు నమ్మకం ఉంది: లోకేష్ క్షమాపణలపై గల్లా జయదేవ్ ట్వీట్

1 month ago 14
Galla Jayadev Respond On Nara Lokesh Apology: అమర రాజాకు గల్లా జయదేవ్‌కు ఆంధ్రప్రదేశ్‌ క్షమాపణ చెప్తోందంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అమర రాజా సంస్థకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ లోకేష్ స్పందించారు. లోకేష్ ట్వీట్‌కు గల్లా జయదేవ్ కూడా స్పందించారు. అమర రాజా ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కలిసి ముందుకు సాగుదాము అన్నారు.
Read Entire Article