ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులను దేశం విడిచి వెళ్లాలని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.