అదే జరిగితే.. జగన్‌కు అధికారం బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లే.. బొలిశెట్టి

1 month ago 18
Bolisetty Satyanarayana On Andhra Pradesh Local Body Elections: ఏపీలో కూటమి పార్టీల మధ్య పొత్తు ధర్మం, నామినేటెడ్ పదవులు సహా పలు కీలక అంశాలపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీలు పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. పార్టీల కంటే కార్యకర్తలు తెలివైన వారని గమనించాలన్నారు. . గత ఎన్నికల నాటి తప్పులే మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.
Read Entire Article