అద్భుత ఆఫర్.. తగ్గేదేలే అన్న జనం.. సినిమా క్యూలైన్ మించేలా?

1 month ago 5
Chicken Biryani For 4 Rupees at Narsipatnam: మాంస ప్రియులకు నర్సీపట్నంలోని ఓ రెస్టారెంట్ బంపరాఫర్ ఇచ్చింది. ఏకంగా నాలుగు రూపాయలకే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటించింది. రెస్టారెంట్ ప్రారంభోత్సవం కావటంతో నిర్వాహకులు ప్రమోషన్ కోసం ఈ ఆఫర్ ఇచ్చారు. దీంతో జనం రెస్టారెంట్ ముందు బారులు తీరారు. ఉదయం పది గంటల నుంచి 12 గంటల వరకూ మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించడంతో.. రెస్టారెంట్ ముందు భారీగా క్యూలైన్ ఏర్పాటైంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Read Entire Article