అధికారుల హెచ్చరిక.. చెట్లు నరికారో.. సీదా జైలుకే

9 months ago 23
Arrested For Trees Cutting: తెలంగాణ ఫారెస్ట్ అధికారులు జనాలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినా.. చెట్లను నరికినా.. నేరుగా జైలుకే పంపుతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఆంక్షలు అన్ని చోట్ల కాదు. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు మాత్రమే. కొందరు ఇక్కడ ఉన్న టేకు చెట్లను కొట్టి అమ్ముకుని జల్సాలు చేస్తున్నారు. అలాంటి వారికి అటవీశాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక మీదట చెట్లు కొడితే నేరుగా జైలుకే వెళ్తారని హెచ్చరించింది. ఆ వివరాలు..
Read Entire Article