Anantapur Parents Kidnapped Teacher: అనంతపురం జిల్లాలో ఓ టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. భర్తతో వెళ్తుండగా తల్లిదండ్రులు, సొంత కుటుంబ సభ్యులే అడ్డగించి కిడ్నాప్ చేశారు. ఆస్తి కోసమే కన్న కూతురిని చిత్రహింసలు పెట్టారు. అసలు మారుతమ్మను ఎందుకు కిడ్నాప్ చేశారు?. ఆమెకు కుటుంబంతో ఉన్న గొడవలేంటి? ఈ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.