Anakapalle School Mother Dance With Children: ఏపీలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఆటలపోటీలు కూడా నిర్వహిచంారు. అయితే జల్లూరులో మాత్రం ఓ తల్లి ఇద్దరు కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.