అన్న అప్పు, చెల్లికి వేధింపులు.. అసభ్య ఫోన్ కాల్స్, ఫొటోలు మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరింపులు!

1 hour ago 2
లోన్ యాప్ వేధింపుల ఆగడాలు ఆగడం లేదు. అన్న తీసుకున్న అప్పును వసూలు చేసేందుకు.. లోన్ యాప్ నిర్వాహకులు చెల్లిపై వేధింపులకు దిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డబ్బులు చెల్లించకపోతే తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించినట్లు ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనకు అప్పుతో ఎలాంటి సంబంధం లేకపోయినా, రుణం వెంటనే చెల్లించాలని అసభ్యకరంగా ఫోన్ చేసి బెదిరించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల గుర్తింపు, బెదిరింపుల వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article