అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..

3 months ago 8
పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్న క్యాంటీన్లలో మెరుగైన సేవల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అన్న క్యాంటీన్ లెవల్ అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఛైర్మన్ సహా ఆరుగురితో అన్న క్యాంటీన్ అడ్వైజరీ కమిటీల ఏర్పాటు కోసం ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఇంఛార్జి మంత్రి సిఫారసుల ఆధారంగా అన్న క్యాంటీన్ అడ్వైజరీ కమిటీ సభ్యులను నియమిస్తారు.
Read Entire Article