GHMC Dog Dispute HC Case:హైదరాబాద్‌లో అన్నదమ్ముల మధ్య కుక్క పంచాయితీ హైకోర్టుకు చేరింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తన పెంపుడు కుక్కను తీసుకెళ్లడంపై ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అసలు ఈ కుక్క గొడవకు కారణం ఏమిటి? కుక్కను ఎందుకు తీసుకెళ్లారు? లైసెన్స్ ఉన్న కుక్కను ఎలా తీసుకెళ్తారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఈ కేసు విచారణ జూలై 9కి వాయిదా పడింది. పూర్తి వివరాలు మీకోసం..