అన్నదాత సుఖీభవ: అర్హుల జాబితాలో మీ పేరు లేదా.. పరిష్కారాలివే.. వెంటనే ఇలా చేయండి..

1 year ago 24
AP Government Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం తొలి విడుత నిధులను ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శిస్తున్నారు. ఆన్ లైన్‌లోనూ అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే అన్నదాత సుఖీభవ పథకం పొందే క్రమంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు, వాటి పరిష్కారాలను ఇక్కడ చూద్దాం.
Read Entire Article