అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది.. ఇలా చెక్ చేస్కోండి

1 year ago 37
Annadata Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20 వేలు అందించనుంది. 47.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు, జూలై మొదటి వారంలో నిధులు విడుదల కానున్నాయి. రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మరియు సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోర్టల్ అందుబాటులోకి రానుంది. కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ-పంటలో నమోదు చేసుకోవాలి.
Read Entire Article