అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు రైతులకు కొత్త చిక్కులు.. మీరు కూడా ఉన్నారా!

9 months ago 25
అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 న ఈ పథకం ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు సాయం అందించనున్నారు. ఇప్పటికే అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావొస్తోంది. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు కొన్నిచోట్ల రైతులకు కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. గతంలో చేపట్టిన రీసర్వే కారణంగా కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..
Read Entire Article