అన్నదాతకు తీపి కబురు.. వరికి బోనస్‌పై మంత్రి కీలక ప్రకటన

4 months ago 5
తెలంగాణలోని అన్నదాతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సన్న వడ్లకు క్వింటాపై రూ.500 బోనస్ ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుందని అన్నారు.
Read Entire Article