అన్నవరం దర్శనానికి వెళ్లి సిగ్గు లేకుండా ఇదేం పని.. ఆ రెండు జంటల వీడియోలు వైరల్

5 months ago 7
Annavaram Temple Two Couples Shoot Reels: అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ పరిసరాల్లో కొందరు సినిమా పాటలకు రీల్స్ చేస్తూ హల్చల్ చేశారు. భక్తులు ప్రదక్షిణలు చేసే పవిత్ర స్థలంలో ఇలాంటి వీడియోలు తీయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ భద్రతపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దేవస్థానం ఉద్యోగి ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ రీల్స్ షూట్ వ్యవహారంపై ఏడీసీ విచారణకు ఆదేశించారు.
Read Entire Article