అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు.. అలా ఎలా డిసైడ్ చేస్తారని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

1 year ago 37
Andhra Pradesh High Court Anna Canteens yellow Color: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్‌ వేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Entire Article