ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన CECపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో CEC బిల్లుకు తాము మద్దతు ఇచ్చి తప్పుచేశామని అన్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో కచ్చితంగా మార్పులు తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలోనూ సంస్కరణలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రావాలన్నారు.