అఫిడవిట్‌లో ఆ వివరాలు ఇవ్వలేదు.. నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయండి: మాగంటి సునీత

7 months ago 21
Naveen Yadav Election Cacellation: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినా.. ఈ ఎన్నికపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత హైకోర్టును ఆశ్రయించారు. నవీన్ యాదవ్ తన అఫిడవిట్‌లో నేర చరిత్రను పూర్తిగా వెల్లడించలేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. దీంతో ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.
Read Entire Article