అబ్బాయికి 13, అమ్మాయికి 14.. ఇద్దరి కలిసి హైదరాబాద్‌కు.. ఎందుకు వెళ్లారని ఆరా తీసి షాక్

9 months ago 23
AP School Students Left Home To Live Together: 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడి మొబైల్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్‌లో వారిని గుర్తించారు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకుని, డబ్బులు తీసుకుని పారిపోయినట్లు విచారణలో తేలింది. కౌన్సిలింగ్ అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి పుట్టిన రోజు నాడే వీరిద్దరు విజయవాడ నుంచి హైదరాబాద్ పారిపోయారు.
Read Entire Article