అమరావతి vs మావిగన్.. ఈ రెండింట్లో ఏది బెటర్..? ఆలోచించాల్సింది ఇదొక్క విషయమే..!!

2 months ago 13
మావిగన్.. ఏపీ రాజధాని కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన ఇది. ప్రస్తుత రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. కేవలం రూ. 20 వేల కోట్లతోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య కనెక్టివిటీని పెంచి ఓ పెద్ద నగరాన్ని ఏర్పాటు చేయొచ్చని జగన్ చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయొచ్చని ఆయన చెబుతున్నారు.
Read Entire Article