​అమరావతి ఏపీ అధికారిక రాజధాని.. కేంద్రా​నికి ప్రభుత్వం లేఖ.. పార్లమెంట్‌‌లో బిల్లు అప్పడే..

2 months ago 3
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రక్రియ వేగవంతమైంది. విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Read Entire Article