Rs 750 Crore Released To Amaravati: అమరావతి నిధులకు సంబంధించి కేంద్రమంత్రి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. అమరావతికి నిధులు కేటాయిస్తామని కేంద్రం గత బడ్జెట్ సమయంలో ప్రకటించిందని.. ఈ మేరకు ఏపీకి విడుదల చేసిన నిధులపై కేంద్రమంత్రి పంకజ్ చౌధరి ప్రకటన చేశారు. కేంద్రం రూ.1500 కోట్లను ప్రత్యేక సాయంగా ప్రకటించిందని.. జనవరి వవరకు రూ.750 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఆ వివరాలను కేంద్రమంత్రి వెల్లడించారు.