అమరావతికి చట్టబద్దత మంచిదే కానీ.. జగన్ పేరు ప్రస్తావిస్తూ షర్మిల ఆసక్తికర ట్వీట్

3 weeks ago 4
Ys Sharmila On Amaravati Legal Status: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. ఈ క్రమంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల స్పందించారు. అమరావతికి చట్టబద్ధత మంచిదేనని.. కాకపోతే ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చట్టబద్ధత మాత్రమే సరిపోదని.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నిలబెట్టేలా కేంద్రాన్ని కోరాలన్నారు.
Read Entire Article