అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు.. 8 నెలలు ఆలస్యం, కారణం ఏంటో చెప్పిన బాలయ్య

4 months ago 20
Amaravati Basavatarakam Cancer Hospital Construction Started: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. గతేడాది ఆగస్టులో శంకుస్థాపన చేయగా.. 8 నెలల ఆలస్యంగా పనులు మొదలు పెట్టారు. పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ కావడంతో పనులు ప్రారంభించారు. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలయ్య అమరావతిలో ఆస్పత్రి పనుల్ని ప్రారంభించారు. తుళ్లూరు సమీపంలో 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ.750 కోట్లతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేయనున్నారు.
Read Entire Article