అమరావతిలో మరో ఫైవ్ స్టార్ హోటల్.. రూ.300 కోట్లతో 200 గదులు.. యువతకు ఉద్యోగాలు

3 weeks ago 5
Amaravati Crown Plaza Five Star Hotel Works: అమరావతిలో మరో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటకానుంది. రాజధానిలోని శాఖమూరులో క్రౌన్‌ ప్లాజా ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం 4 ఎకరాలలో 200 గదులు ఉండేలా రూ.300 కోట్లతో ఈ హోటల్‌ను నిర్మించనున్నారు. ఈ హోటల్ రాకతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటీవలే మరో స్టార్ హోటల్‌ కూడా అమరావతిలో ఏర్పాటు చేేసేందుకు ఒప్పందం చేసుకుంది.
Read Entire Article