అమర్ దీప్ చౌదరి హీరోగా 'సుమతీ శతకం'.. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం
3 weeks ago
4
విజన్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'సుమతీ శతకం' చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.