Tomato Prices in Telangana: మార్కెట్‌లో కూరగాయాల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సాధారణంగా ఉల్లిపాయలు కోస్తేనే కళ్లను నీళ్లు వచ్చేవి.. ఇప్పుడు ఏ కూరగాయ ధర విన్నా కళ్లకు నీళ్లొస్తున్నాయి. అంతగా మండిపోతున్నాయి కూరగాయల ధరలు. అందులోనూ.. టామాట ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం 15 రోజుల్లోనే టమాటా ధరలు డబుల్ కూడా కాదు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. అయితే.. టమాటా రేట్లు ఇంత ఎక్కువగా పెరిగేందుకు కారణాలు ఏంటంటే..!