అమావాస్య.. అర్ధరాత్రి.. పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి..

1 month ago 10
New Moon Day Dead Body: ఆదిలాబాద్ జిల్లాలో ఏడాది క్రితం మరణించిన యువకుడి మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుంచి తవ్వితీసి, తల భాగాన్ని దొంగిలించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పుష్య అమావాస్య సందర్భంగా జరిగిన ఈ దారుణంపై స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. క్షుద్ర పూజల కోసమే ఈ పని చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article