Chandrababu House Warming Muhurtham Amavasya: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు. అయితే, ఈ గృహప్రవేశానికి పెట్టిన ముహూర్తంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. కొందరు ఇది మంచి ముహూర్తం కాదని వాదిస్తుంటే, మరికొందరు తమిళ సంప్రదాయం ప్రకారం ఇది శుభప్రదమని అంటున్నారు. అసలు ఈ ముహూర్తం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఎవరి వాదన నిజం?.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.