హైదరాబాద్‌లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్‌లో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులు కుమ్మెక్కై 102 కోట్లు కొల్లగొట్టారు. ఫేక్ ట్రాన్స్‌పోర్టు ట్రిప్పులు క్రియేట్ చేసి కోట్లు కొల్లగొట్టారు. ఈ మేరకు అమెజాన్ ఉన్నతాధికారులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో 22 మందిపై కేసులు బుక్కయ్యాయి.