అమెరికా నుంచి వచ్చి ఓటేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన కోడలు

2 months ago 9
నర్మల్ జిల్లాలో అమెరికా నుంచి వచ్చిన మామ వేసిన ఒక్క ఓటుతో కోడలు సర్పంచ్ అయ్యారు. హోరాహోరీగా కౌటింగ్ జరగ్గా.. శ్రీవేద అనే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ కుటుంబం నుంచి మూడో తరం విజయం సాధించడం విశేషం. ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ణయమైన సంఘటనలు ఆసక్తికరంగా మారాయి.
Read Entire Article