అమెరికాలో తీవ్ర విషాదం.. తెలుగు దంపతుల మృతి, 10 రోజుల క్రితమే ఏపీకి వచ్చి వెళ్లారు

2 months ago 13
Palakollu Couple Died In Road Accident In Usa: అమెరికాలో రెండు దారుణాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్, ఆయన భార్య ఆశ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంట పది రోజుల క్రితమే పాలకొల్లు వచ్చి వెళ్లింది. మరోవైపు మేరీల్యాండ్‌లో తెలుగు యువతి నికితా రావు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ పరారీలో ఉన్నాడు.
Read Entire Article