అమెరికాలో మంత్రి లోకేష్.. టెస్లా ప్రతినిధులతో భేటీ, అనంతపురంలో పెట్టుబడులకు!

5 months ago 12
Nara Lokesh Meet Tesla CFO: అమెరికా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పలు సంస్థల ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈవీ ప్లాంట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా అనువుగా ఉంటుందని వారందిరికి వివరించారు. రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌, సూపర్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ అమలులో సహకారం కోరారు. టెస్లా సీఎఫ్‌వో వైభవ్‌ తనేజాతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Read Entire Article