అమెరికాలో షారూక్ ఖాన్‌కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
5 months ago
12
Shah Rukh Khan: ఈమధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పదే పదే ఆరోగ్యంతో ఆసుపత్రుల్లో చేరుతున్నాడు.లేటెస్ట్ గా కంటి సమస్య రావడంతో ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.