అమ్మబాబోయ్.. ఫ్రూట్ సలాడ్‌లో బతికున్న నత్త.. మహిళ షాక్, వీడియో వైరల్

2 days ago 1
హైదరాబాద్‌లో ఓ మహిళకు జుగుప్సాకరమైన అనుభవం ఎదురైంది. వర్క్ బిజీనో లేక వండుకునే పరిస్థితి లేకనో ఓ మహిళ.. స్విగ్గీలో అవకాడో ప్రూట్ సలాడ్ ఆర్డర్ పెట్టింది. చిన్నా చితకా రెస్టారెంట్లు అయితే.. శుభ్రతా, నాణ్యతా పాటించరేమో అని.. కొంచెం రేటు ఎక్కువైనా పర్లేదని మంచి పేరున్న రెస్టారెంట్‌ నుంచే ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ అయితే సమయానికే వచ్చింది కానీ.. తిందామని మూత ఓపెన్ చేస్తే.. దెబ్బకు దిమ్మతిరిగి పేగులు దేవేసినంత పనైంది ఆమెకు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article