అమ్మా ఆకలంటే.. లేదన్న మాట రాదు.. మరో డొక్కా సీతమ్మ, మా అల్లీపురం కుసుమాంబ: సోమిరెడ్డి

1 week ago 4
అన్నార్థుల ఆకలి తీరుస్తూ.. మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న ఓ మహిళను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి సత్కరించారు. ఆమె ఇంటికి వెళ్లిన సోమిరెడ్డి.. శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అల్లీపురం కుసుమాంబ.. నిత్యం 20 మంది ఆకలి తీరుస్తున్నారని ప్రశంసించిన సోమిరెడ్డి.. మరో డొక్కా సీతమ్మగా అభివర్ణించారు. గిరిజనుల కోసం ఆమె చేస్తున్న సేవను అభినందించారు.
Read Entire Article