అమ్మానాన్న, మీ మాట వినాల్సింది.. వాడి చేతిలో నా జీవితం నాశనమైంది.. యువతి కన్నీటి కథ

9 months ago 21
స్వేచ్ఛగా జీవించాలనే కోరికతో తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టింది ఓ యువతి. ఈ క్రమంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మనస్పర్థలతో భర్తతో విడిపోయిన ఆమెకు.. సోషల్ మీడియాలో మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. తర్వాత ఇద్దరూ కాపురం పెట్టారు. కొన్నాళ్ల తర్వాత యువతికి అతడు తనలో రాక్షసుడిని చూపించాడు. యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. కొన్ని రోజులు గడిచాక.. తన శరీరం అలసిపోయింది.. ఇది తన వల్ల కాదని వేడుకున్నా.. అతడు కనికరించలేదు. ఈ తరం యువత తెలుసుకోవాల్సిన ఓ యువతి కన్నీటి కథ ఇది.
Read Entire Article