అమ్మాయి నుంచి వీడియో కాల్.. కక్కుర్తి పడిన ఇంజినీరింగ్ స్టూడెంట్, ఆ తర్వాత..

6 months ago 8
ఓ అమ్మాయి ఇంజినీరింగ్ స్టూడెంట్‌కు వీడియో కాల్ చేసింది. అమ్మాయి ఎవరో తెలియకపోయినా.. అమ్మాయి కాబట్టి మనోడు కూడా కక్కుర్తి పడి ఆమెతో మాట కలిపాడు. కాసేపు కుషల ప్రశ్నలు అడిన సదరు అమ్మాయి.. ఆ తర్వాత తన విశ్వరూపం చూపించింది. కెమెరా ముందే క్షణాల్లోనే నగ్నంగా దర్శనమిచ్చింది. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసి డబ్బులు పంపాలని బెదిరింపులకు పాల్పడింది. దీంతో మనోడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో చోటు చేసుకుంది.
Read Entire Article