అమ్మాయితో ఎమ్మెల్యేకు ఫోన్.. సీన్ కట్ చేస్తే, ఎంతకు తెగించార్రా..!

10 months ago 13
జగిత్యాల పట్టణంలో గల్ఫ్ ఏజెంట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్ అనే వ్యక్తి ఓ యువతిని టెలీ కాలర్‌గా నియమించుకొని.. లక్ష్మి గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో అనుమతి లేకుండా గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. ఆ యువతి ఎమ్మెల్యే అది శ్రీనివాస్‌కు ఫోన్ చేయడంతో ఈ దందా బయటపడింది. ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు దాడి చేసి నవీన్‌ను అరెస్టు చేశారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీల వివరాలు తెలుసుకున్నాకే డబ్బులు చెల్లించాలని పోలీసులు హెచ్చరించారు.
Read Entire Article