ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలకు సంబంధించి.. ఓ విద్యార్థిని సీఎంకు లేఖ రాయడం ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. పరీక్షల్లో అడిగిన ఓ ప్రశ్నను ప్రస్తావించిన ఆ యువతి.. అమ్మాయిలే వంట చేయాలా అంటూ సీఎంను ప్రశ్నించింది. పరీక్షల్లో ఇలాంటి లింగ వివక్షతో కూడిన ప్రశ్నలు ఏంటని అడిగింది. ఇలాంటి పాఠాలను, ప్రశ్నలను మార్చేయాలని.. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?