అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి

3 months ago 7
శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబర్ 13 నుండి జనవరి 2 వరకు మూడు ముఖ్య స్టేషన్ల నుండి కొల్లం జంక్షన్‌కు మొత్తం 10 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్ల టికెట్ బుకింగ్ డిసెంబర్ 3 నుంచే ప్రారంభమైంది.
Read Entire Article