అర ఎకరం పొలంలో 16 రకాల పంటలు.. ఒక్కో రోజు రూ.12 వేల వరకు ఆదాయం, రైతు సక్సెస్ సీక్రెట్ ఇదే..!

3 months ago 5
నష్టాల కడలి అనుకునే వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించవచ్చునని జగిత్యాల రైతు వెంకటేష్ నిరూపించారు. అర ఎకరం పొలంలో 16 రకాల పంటలు పండిస్తూ.. రోజువారీ ఆదాయం పొందుతున్నారు. 'డైలీ ఏటీఎం'లా మార్చుకున్న ఈ విధానంతో.. మార్కెట్ ధరల ఒడిదుడుకులను తట్టుకుంటూ సూపర్ మార్కెట్లతో ఒప్పందాలు చేసుకుని నెలకు వేలల్లో సంపాదిస్తున్నారు. చిన్న రైతులకు అతడి మల్టీ క్రాపింగ్ విధానం నిజంగా స్ఫూర్తిదాయకం.
Read Entire Article