అరకు వెళ్లేవారికి సూపర్ న్యూస్.. రెండు రోజుల పాటూ, ఎంజాయ్ పండగో

4 months ago 9
Andhra Pradesh Araku Utsav 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకులోయలో 2026 జనవరి 3, 4 తేదీల్లో చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అరకు ఉత్సవాల్లో స్టాళ్ల ప్రారంభోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, సైక్లింగ్, లేజర్ షో, గిరిజన ప్రదర్శనలు వంటివి ఉంటాయి. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించి, విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Read Entire Article