అరగంటలో అస్తవ్యస్తం.. హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం..

2 weeks ago 8
హైదరాబాద్‌లో అరగంట పాటు వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా.. హైదరాబాద్‌‌లోని పలు చోట్ల మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
Read Entire Article